Dabbling Teen
Lyric writing? Let me try!
అదరని మనసు ..
బెదరని వయసు ..
యెదలో తెగువ ..
అన్ని మాకే సొంతము .
లోకం గెలుచుటకే ..
మా ఈ ఆరాటము ..
ఓహ్ హో హో హో ప్రయామా ..
మనల్ని ఆపేదెవరు..
కల నిజమయే వరకు
కాలానే ఎదురీదుదాం మనం ..
ప్రేమ పొగరు స్నేహం ద్వేషం
ద్వేషం స్నేహం పొగరు ప్రేమ
అన్ని మన చుట్టే ఉన్నవిగా
ప్రేమను ప్రేమించు ..
ద్వేషాన్ని దహించు ...
లోకం నడిచేది నమ్మకంతోనేగ ..
అదరని మనసు ..
బెదరని వయసు ..
యెదలో తెగువ ..
అన్ని మాకే సొంతము .
లోకం గెలుచుటకే ..
మా ఈ ఆరాటము ..
ఓహ్ హో హో హో ప్రయామా ..
మనల్ని ఆపేదెవరు..
కల నిజమయే వరకు
కాలానే ఎదురీదుదాం మనం ..
ప్రేమ పొగరు స్నేహం ద్వేషం
ద్వేషం స్నేహం పొగరు ప్రేమ
అన్ని మన చుట్టే ఉన్నవిగా
ప్రేమను ప్రేమించు ..
ద్వేషాన్ని దహించు ...
లోకం నడిచేది నమ్మకంతోనేగ ..
Comments